RRR Re release: `ఆర్‌ఆర్‌ఆర్` ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్.. మరోసారి థియేటర్లోకి సంచలన మూవీ
గతేడాది మార్చి 25న విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ RRR మరోసారి థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసి మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటు యూఎస్ఏలోనూ మళ్లీ సందడి చేయబోతోంది. మార్చి 3న దాదాపు 200 థియేటర్ల రిలీజ్ చేసేందుకు మేకర్స్ […]
Continue Reading